విశాఖలోని చిన్నవాల్తేరుకు చెందిన బోరాడ శ్రీనివాసరావు ఈనెల 26న శ్రీకాకుళం RTC కాంప్లెక్స్‌లో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. స్టేషన్ మేనేజర్ ఎం.ప్రసాద్‌రావు ఫిర్యాదు మేరకు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. బీటెక్ చదువుతున్న యువకుడు.. తాను RTC డీఎం అని.. బస్సులో సీటు కావాలని అధికారులను ఆదేశించాడు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో విశాఖ యువకుడి అరెస్ట్


