హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉరేసుకున్న యువకుడు!

VZM: విద్యార్థి ఉరేసుకున్న ఘటన ఎస్.కోట మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ వివరాల మేరకు చీడిపాలెం గ్రామానికి చెందిన జీ.నాగ మణికంఠ (16) స్థానిక జీ.జె కళాశాలలో ఇంటర్మీడియట్ ఒకేషనల్ చదువుతున్నాడు. ఓ అమ్మాయి ప్రేమించానని ఆమె పెళ్లి చేయాలని తల్లిదండ్రులను కోరాడని. వారు నిరాకరించడంతో ఇంటిలో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని చనిపోయినట్లు తెలిపారు.