సత్యసాయి: ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని క్యారియర్‌లో పురుగుమందు కలిపిన ఘటన పెద్దవడుగూరులో జరిగింది. మధ్యాహ్నం భోజన సమయంలో క్యారియర్ తెరవగా పురుగుమందు వాసన రావడంతో హర్షిత ఉపాధ్యాయులకు తెలిపింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎంఈవో రాముడు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చదువుకునే చోటే విష ప్రయోగం.?


