హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శనివారం: నేటి తిరుమల సమాచారం

TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. నిన్న మొత్తం 71,803 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 28,685 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. లడ్డూ విక్రయాలు: 4.25 లక్షలు అన్నప్రసాదం: 2.54 లక్షలు, హుండీ ఆదాయం రూ.4.04 కోట్లు వచ్చినట్లు TTD అధికారులు తెలిపారు.