ELR: జిల్లాలో గంజాయి రవాణాకు పాల్పడుతున్న ఆర్‌ఆర్ పేటకు చెందిన రౌడీషీటర్ కొల్లి శంకర్ రెడ్డి (33)పై పోలీసులు PIT-NDPS చట్టం కింద నిర్బంధ చర్యలు చేపట్టారు. నిందితుడిపై గతంలో టూటౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నట్లు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అతడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయి కేసులో రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్


