హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వడ్డాదిలో విద్యార్థులకు యోగా శిక్షణ

AKP: వడ్డాది ప్రభుత్వ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు యోగా ఆసనాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందించడంలో యోగా ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ యోగా ఆసనాలు చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.