హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

SC, STల సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్

BPT: SC, ST వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో విద్య, విద్యుత్, ఓటు హక్కు, పారిశుధ్య కార్మికుల సమస్యలపై చర్చించారు. ఎస్టీ కుటుంబాలకు సోలార్ టార్చ్‌లు అందించాలని, పారిశుధ్య కార్మికులకు వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు.