హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గబ్బాడ గ్రామంలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ

AKP: నర్సీపట్నం మండలం గబ్బాడ గ్రామ పంచాయితీ విలక్షణమైన పంచాయితీగా గుర్తింపు పొందింది. మొదట్లో కమ్యూనిస్టులు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు ప్రాతినిధ్యం వహించగా గత రెండు పర్యాయాలు TDP బలపరిచిన అభ్యర్థి సర్పంచ్‌గా గెలుపొందింది. గ్రామంలో మొత్తం 10 వార్డులు ఉండగా పురుష ఓటర్లు 779 మంది, మహిళా ఓటర్లు 892 మందితో సహా మొత్తం 1670 మంది ఓటర్లు ఉన్నారు.