GNTR: పోలీస్ శాఖలో పనిచేసే సిబ్బంది సంక్షేమమే లక్ష్యమని SP వకుల్ జిందాల్ అన్నారు. DPOలో శుక్రవారం పోలీస్ సిబ్బంది కోసం SP ప్రత్యేక గ్రీవెన్స్ చేపట్టారు. ఈ సందర్భంగా వ్యక్తిగత, సేవా సంబంధిత సమస్యలు, బదిలీలు, పదోన్నతులు, సెలవులు, వైద్య అవసరాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయని ఎస్పీ తెలిపారు. సిబ్బంది సంక్షేమం మెరుగుపరిచారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసుల సంక్షేమమే ధ్యేయం: ఎస్పీ


