BPT: పెదగొల్లపాలెం తాగునీటి ప్రాజెక్టు నుంచి నర్రవారిపాలెం ఎస్టీ కాలనీకి వారం రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. పైపులైన్ పాడైనా మరమ్మతులు చేపట్టలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీ బిందెలతో వాటర్ ట్యాంక్ వద్ద, ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. వెంటనే నీటి సరఫరా పునరుద్ధరించకపోతే కలెక్టర్ కార్యాలయానికి పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తాగునీటి కోసం ఎస్టీ కాలనీవాసుల నిరసన


