హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎల్‌నినో ప్రభావం.. తగ్గిన సాగు విస్తీర్ణం

ASR: ఎల్‌నినో వల్ల పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. వానాకాలంలో సాగు చేసే పంటల గతేడాదితో పోల్చితే సాగు ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. ఈనెలలో కురిసిన వర్షాలకు మాసాంతం వరకు వరి నాట్లు వేశారు. ముంచంగిపుట్టు మండలంలో గత ఏడాది పదివేల ఎకరాల్లో వరి సాగుచేయగా.. ఈఏడాది 7700 ఎకరాల్లో పండిస్తున్నారని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.