KRNL: హాలహర్వి మండలం జె.వసళ్లి గ్రామానికి చెందిన హెచ్ఎం నాగరాజు 90% అంగవైకల్యంతో మంచానికే పరిమితమయ్యారు. కుమారుడి వైద్యం కోసం ఏడెకరాల భూమిని విక్రయించినా చూపించినా ఆరోగ్యం మెరుగుపడలేదని తండ్రి చంద్రశేఖర్ వాపోయారు. ప్రస్తుతం నెలకు సుమారు రూ.20 వేల వరకు మందులకు ఖర్చవుతోందన్నారు. నిరుపేద కుటుంబమైన తమను ఆదుకునేందుకు మంత్రి లోకేశ్ ముందుకు రావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కుమారుడి వైద్యం కోసం ఏడెకరాల భూమి విక్రయం


