AKP: జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. విశాఖ నుంచి ఉ.10.30గం.కు హెలికాఫ్టర్‌లో గన్నెల కూడలికి చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా అరకులోయ మండలం గన్నెల, రామకృష్ణనగర్ గ్రామాలను సందర్శిస్తారు. అనంతరం టాటా నర్వ్ సంజీవని ప్రాజెక్టును ఆయన ప్రారంభించనున్నారని అధికార వర్గాలు తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్
నేడు జిల్లాకు రానున్న సీఎం


