హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్రహ్మోత్సవాల భద్రతకు పటిష్ఠ చర్యలు: ఎస్పీ

TPT: బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ఠ భద్రతా చర్యలు చేపడుతున్నామని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. టీటీడీ, జిల్లా యంత్రాంగంతో సమన్వయంతో నెల రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కమాండ్ కంట్రోల్, సీసీ కెమెరాల నిఘాను మరింత విస్తరించి తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్, అలిపిరిని పర్యవేక్షణలోకి తీసుకుంటామని తెలిపారు.