హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దొంగలున్నారనుకుని.. తలుపులు బద్దలు కొట్టేశారు!

KRNL: ఆదోనిలో విచిత్ర ఘటన జరిగింది. శ్రీ కోట వీరభద్ర స్వామి దేవాలయం సమీపంలోని ఓ ఇంట్లో దొంగలు చొరబడి లోపల తలుపులు వేసుకున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇంటి తలుపులు ఎంత ప్రయత్నించినా తెరుచుకోకపోవడంతో చివరకు బద్దలు కొట్టారు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా లోపల ఎవరూ కనిపించలేదు.