BPT: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం శుక్రవారం నాటికి 537.30 అడుగులు ఉంది. ఇది 182.74 టీఎంసీలకు సమానం. కుడి కాలువ ద్వారా 6660, ఎడమ కాలువ ద్వారా 5582, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 200, మొత్తం ఓట్‌ప్లో 14,242 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి ఇన్‌ప్లో 18,990క్యూసెక్కులుగా ఉంది.
ఆంధ్రప్రదేశ్
నాగార్జునసాగర్‌లో.. 182.74 టీఎంసీలు


