E.G: రోడ్డుప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన ఘటనపై శుక్రవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు అనపర్తి అదనపు ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు. దుప్పలపూడి కి చెందిన మంగాయమ్మ(75) రెండు రోజుల క్రితం అనపర్తిలో అన్న క్యాంటీన్‌కి వెళ్ళి తిరిగి వస్తుండగా బైక్‌పై వెళ్తున్న యువకుడు వెనుక నుంచి ఢీకొట్టాడు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి


