GNTR: మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022లో నమోదైన భార్య హత్య కేసులో నిందితుడు ఇంటూరి శివశంకర్‌కు గుంటూరు ఫ్యామిలీ కోర్టు జీవిత ఖైదు, రూ.15 వేల జరిమానా విధించింది. భార్యను కట్నం, పిల్లలు కలగలేదనే కారణాలతో వేధించి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. IPC 302, 201 సెక్షన్ల కింద నేరం రుజువుకావడంతో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్
భార్య హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు


