RR: మంచాల మండలంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఇవాళ పర్యటించనున్నారని ఎంపీడీవో వసంతలక్ష్మి తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల్లో రూ.2 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం ఎల్లమ్మతండాలో వీరాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠకు హాజరవుతారని మాజీ ఎంపీపీ జయమ్మ పేర్కొన్నారు.
తెలంగాణ
నేడు మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే


