హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లా స్థాయి హాకీ ఎంపికలు..!

SRD: జిల్లాలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్టేడియంలో ఈరోజు ఉదయం 10 గంటలకు జిల్లా స్థాయి హాకీ ఎంపికలు జరగనున్నాయి. జిల్లాలోని క్రీడాకారులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి సూచించారు. ఇందులో ప్రతిభ చూపిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నారు.