హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలి'

WNP: తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్ ఛైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి చేతుల మీదుగా గుడ్డ సంచుల ఆవిష్కరణ జరిగింది. ప్లాస్టిక్‌ను తరిమికొట్టి గుడ్డ సంచులు వినియోగించి ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడాలని ఆయన సూచించారు. ప్లాస్టిక్ కవర్లు, కప్పులు, గ్లాసుల వినియోగాన్ని నిషేధించాలని లయన్ బొజ్జ అమరేందర్ రెడ్డి కోరారు.