హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విశేష అలంకరణలో అమ్మవారి దర్శనం

MDK: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల్లో శనివారం వనదుర్గాభవానీ అమ్మవారు దివ్యమైన విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శనివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.