SKLM: రేపు జరగనున్న నీట్ పీజీ పరీక్షకు జిల్లాలో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం తెలిపారు. గతంలో కేటాయించిన 3 కేంద్రాలతో పాటు కొత్తగా టెక్కలిలోని ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్‌ను పరీక్షా కేంద్రంగా చేర్చినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నీట్ పీజీ పరీక్షకు నాలుగు కేంద్రాలు


