కోనసీమ: తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు శనివారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఆలయానికి చేరుకున్నారు. వర్షంలో క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. భక్తుల రాకతో ఆలయం సందడిగా మారింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వాడపల్లి లో వర్షం.. ఇబ్బంది పడుతున్న భక్తులు


