కోనసీమ: రామచంద్రపురం మండలంలో శనివారం ఉదయం ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా తీవ్ర ఎండలతో, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు వాతావరణం చల్లబడడంతో సేద తీరుతున్నారు. ఈ వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే ఖరీఫ్ వరి పంట సాగుకు ఎంతో మేలు జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రామచంద్రపురం లో ఓ మోస్తరు వర్షం


