ELR: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2026 పురోగతిలో ఏలూరు జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందని జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, APCPDCL CMD లోతేటి శివశంకర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా ప్రచురణ లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అభ్యంతరాలకు ఈ నెల 30 వరకు గడువు ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్ల జాబితా సవరణలో ఏలూరు దూకుడు


