హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసులకు నేర దర్యాప్తుపై శిక్షణ

ELR: ఏలూరు 3 టౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐల ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి నేర దర్యాప్తు నైపుణ్యాలపై శుక్రవారం ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. క్రైమ్‌ సీన్‌ను భద్రపరచడం, ఆధారాలు సేకరించడం, వేలిముద్రలు, సీసీటీవీ ఫుటేజీ పరిశీలన, సాక్షుల వివరాల సేకరణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై అవగాహన కల్పించారు.