BHNG: గ్రామాల్లో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎన్. శోభారాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపాలిటీలోని తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన అదనపు గదుల ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు.
తెలంగాణ
'అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి'


