NLR: అనంతసాగరం నుంచి సోమశిలకు వెళ్లే ప్రధాన రహదారిపై ప్రమాదకర మలుపులు వాహనదారులను భయపెడుతున్నాయి. ముఖ్యంగా అనంతసాగరం చెరువు కట్టపై తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా పెరిగిన ముళ్ల పొదలతో మలుపులు కనిపించకపోవడంతో ప్రమాదం పొంచి ఉందని వాహనదారులు చెబుతున్నారు. ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
మలుపుల వద్ద జాగ్రత్తగా వెళ్ళండి..!


