హైదరాబాద్: 28°C
తెలంగాణ

పక్షవాతంతో బాధపడుతూ వ్యక్తి ఆత్మహత్య!

HNK: ఆత్మకూరులో పక్షవాతంతో బాధపడుతూ మనస్తాపానికి గురైన కొమ్ము చిన్ని (59) ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. రెండేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్న చిన్ని గురువారం గన్నేరు ఆకులు తిని అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ సంతోష్ తెలిపారు.