NLR: వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఈ నెల 29న మర్రిపాడు మండలంలోని కంప సముద్రం గ్రామానికి చెందిన తెలుగు ఉపాధ్యాయులు, దారం మాస్టర్ గా పేరుందిన సూత్ర కళాకారుడు శివ శంకరయ్య ఒక అద్భుతం సృష్టించారు. తన ప్రతిభతో రామ్మూర్తి చిత్రాన్ని దారంతో రూపొందించారు. తెలుగు భాష అభ్యున్నతికి రామ్మూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పలువురు కోరారు.
ఆంధ్రప్రదేశ్
గిడుగు చిత్రానికి దారంతో కళారూపం


