హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఆదిలాబాద్ రిమ్స్‌లో సదరం క్యాంపు

ASF: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చెవి, ముక్కు (ఈఎన్టీ) వైద్యులు అందుబాటులో లేనందున శనివారం ఆదిలాబాద్ రిమ్స్‌లో సదరం క్యాంపు నిర్వహిస్తున్నట్లు డీఆర్డీవో దత్తారావు ఒక ప్రకటనలో తెలిపారు. ENT సమస్యలు ఉండి, సదరం క్యాంపులకు దరఖాస్తు చేసుకున్న వారు ఆదిలాబాద్ లోని రిమ్స్‌లో నిర్వహించే సదరం క్యాంపు హాజరు కావాలని సూచించారు.