హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు

ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రులు నిమ్మల, గొట్టిపాటి రవికుమార్, స్వామి, ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు శుక్రవారం పరిశీలించారు. ఫీడర్ కెనాల్ క్రాస్ హెడ్ రెగ్యులేటర్ వద్ద సీఎం జలహారతి ఇచ్చే ప్రాంతంతో పాటు ప్రాజెక్టు గేట్ల అమరిక, ఇతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.