హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విడవలూరులో శ్రీనివాసుని కళ్యాణం

NLR: విడవలూరు మండలంలోని చెలికల గ్రామంలో శ్రీవార్ల పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం దేవస్థానం ఆలయ ఆవరణలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలన్నారు.