నెల్లూరు నగరంలోని కొత్తూరు, అంబాపురం సబ్ స్టేషన్‌లో మరమ్మత్తులు నేపథ్యంలో శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. శ్రామిక నగర్, వల్లూరు కాలనీ, తిరుమల నగర్ ఇతర ప్రాంతాల్లో కరెంటు ఉండదన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాల వరకు కరెంటు సరఫరా నిలిపివేస్తామన్నారు. ఈ అంతరాయానికి వినియోగదారులందరు సహకరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం


