NDL: నంద్యాల పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎస్పీ సునీల్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పోలీసులు విధి నిర్వహణలో అమరులైన పోలీస్ కుటుంబాల సమస్యలను జిల్లా ఎస్పీ సునీల్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం'


