VKB: వికారాబాద్ మండలం సర్పన్‌పల్లిలో గ్రామకంఠం భూమిని ఆక్రమించి దళితులు, పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.మహిపాల్ డిమాండ్ చేశారు. కలెక్టర్ వెంటనే స్పందించి ఆ భూమిని పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ
భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి: సీపీఎం


