NDL: గడివేముల మండలం సోమాపురం గ్రామంలో శుక్రవారం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు స్థానిక టీడీపీ నాయకులు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో రూ. 55 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను గౌరు చరితా రెడ్డి ఘనంగా ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కి పూలతో ఘన స్వాగతం..


