హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ లోక్ అదాలత్‌కు ఏర్పాట్లు..

W.G: తణుకు కోర్టులో వచ్చే నెల 12న జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో పెండింగ్ కేసులను అధిక సంఖ్యలో రాజీ ద్వారా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కృష్ణవేణి సూచించారు. ఈ మేరకు శుక్రవారం పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాజీకి అనువైన కేసులను గుర్తించి, కక్షిదారులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆదేశించారు.