గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో నమోదైన Cr.No.431/2026 కేసులో నిందితుడు కంచర్ల వెంకటేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వికాస్‌నగర్ 10వ లైన్‌కు చెందిన మైనర్ బాలికను తీసుకెళ్లినట్లు ఆమె తల్లి ఫిర్యాదుతో గత నెల 29న కేసు నమోదైంది. ఈ నెల 27న రాత్రి 9 గంటలకు వెంకటేశ్‌ను అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
మైనర్ బాలికను తీసుకెళ్లిన వ్యక్తి అరెస్ట్


