హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆత్మహత్యలకు వేదికగా చించినాడ బ్రిడ్జి

W.G: ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ వశిష్ఠ గోదావరి నదిపై 2001లో నిర్మించిన చించినాడ బ్రిడ్జి ఆత్మహత్యలకు వేదికగా మారడం ఆందోళన కలిగిస్తోంది. బ్రిడ్జిపై నిత్యం వేలాది వాహనాలు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. కొందరు క్షణికావేశంలో బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి ప్రాణాలు తీసుకుంటుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.