KMM: ఎస్‌ఐఆర్ హియరింగ్ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈమేరకు శుక్రవారం KMCలో హియరింగ్ నిర్వహణపై సంబంధిత ఏఈఆర్‌ఓలు, అదనపు ఏఈఆర్‌ఓలు, సూపర్వైజర్లతో KMC కమిషనర్ అభిషేక్ అగస్త్య సమావేశం నిర్వహించారు. హియరింగ్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
SIR హియరింగ్ సక్రమంగా జరగాలి: KMC కమిషనర్


