హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: సీపీఎం

W.G: విద్యుత్ రంగ ప్రైవేటీకరణ, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రాణాలర్పించిన విద్యుత్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని సీపీఎం రాష్ట్ర నాయకులు సీతారాం, జిల్లా కార్యదర్శి గోపాలన్ అన్నారు. భీమవరం ప్రకాశం చౌక్‌లో విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించి, వారి చిత్రపటాలకు నివాళులర్పించారు.