SRPT: మఠంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో కీలకమైన ఉద్యోగ పోస్టులు ఖాళీగా ఉండటంతో పరిపాలన వ్యవస్థ ఇంఛార్జ్‌ల చేతుల్లో నడుస్తోంది. ముఖ్యంగా ఎంపీడీవో, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల కార్యాలయ పరిపాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు, ఉద్యోగ వర్గాలు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ
ఇంఛార్జ్‌ల పాలన ఇంకెన్నాళ్లు?


