హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చికెన్ వ్యర్ధాలను తరలిస్తే కఠిన చర్యలు : SI

NLR: బుచ్చి (M) చికెన్ వ్యర్ధాల రవాణా జోరుగా సాగుతుంది. మినుగల్లు గ్రామానికి అక్రమంగా తరలిస్తున్న చికెన్ వ్యర్ధాల వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో 14 డ్రమ్ముల చికెన్ వ్యర్ధాలతో పాటు, ఐదు మద్యం సీసాలను గుర్తించారు. చికెన్ వర్గాలను అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాశంకర్ తెలిపారు.