W.G: స్పెషల్ టెట్ నోటిఫికేషన్‌లో సవరణలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీటీఎఫ్ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో డీఈఓ అనిల్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. టెట్‌ను ఆన్‌లైన్‌కు బదులుగా ఓఎంఆర్ షీట్ విధానంలో నిర్వహించాలని కోరారు. ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్టులనే సిలబస్‌గా పరిగణించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'స్పెషల్ టెట్ నోటిఫికేషన్‌లో సవరణలు చేయాలి'


