VZM: బొబ్బిలి పట్టణంలోని కళింగవైశ్య సంఘ భవనంలో శనివారం మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు గెంబలి శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ ఇండస్ ఆసుపత్రికి చెందిన వైద్యులు హాజరుకానున్నారు. 2డీ ఎకో, ఈసీజీ, ఆర్బీఎస్, బీపీ, బీఎంఐ పరీక్షలు నిర్వహిస్తామని, ప్రజలు సేవలను వినియోగించుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు బొబ్బిలిలో మెగా వైద్య శిబిరం


