BHNG: ఆలేరు పోచమ్మవాడలోని పోచమ్మ అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఆనవాయితీగా సమర్పించే ప్రత్యేక పట్టు చీర తయారీని, మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్ శుక్రవారం పరిశీలించారు. అమ్మవారికి సమర్పించేందుకు చీరను నేస్తున్న చేనేత కార్మికుల కళా నైపుణ్యాన్ని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా రాచర్ల నరసింహులు, భోగ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
చేనేత కళా నైపుణ్యంతో అమ్మవారికి పట్టు చీర


