PPM: సంకిలి సుగర్ ఫ్యాక్టరీ నిలుపుదలపై శనివారం ఉ.10 కు స్దానిక బట్నవారి తోటలో ఉత్తరాంధ్ర రైతులతో సమావేశం నిర్వహించనున్నట్లు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి అప్పలనాయుడు శుక్రవారం తెలిపారు. కర్మాగారంపై 3 జిల్లాలకు చెందిన 6వేల మందికిపైగా రైతులు ఆధారపడి ఉన్నారని,దీనిని కాపాడుకునేందుకు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్న ఈ సమావేశానికి రైతులు హాజరుకావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు షుగర్ ఫ్యాక్టరీ నిలుపుదలపై రైతులతో సమావేశం


