హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారు

ATP: CM చంద్రబాబు ఆదివారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి తిరుపతి జిల్లా తొట్టంబేడులో వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 1.15 గంటలకు అనంతపురం శిల్పారామం హెలిప్యాడ్ చేరుకుంటారు. ఎంవైఆర్ కల్యాణ మండపంలో గుంతకల్లు ఎమ్మెల్యే జయరామ్ కుమార్తె వివాహంలో పాల్గొని 2 గంటలకు తిరిగి బయలుదేరుతారు.